కలక్టరేట్ వద్ద ఇద్దరు తొడల్లుళ్ళ రిలే నిరాహార దీక్ష..
హ్యూమన్ రైట్స్ టుడే/ఏలూరు/04 ఆగష్టు: పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తిరిగి అల్లుళ్ళపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ బి.కె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మోస పోయామంటూ ఇద్దరు తోడుఅల్లుళ్లు శనివారం ఉదయం స్థానిక కలక్టరేట్ వద్ద రిలేనిరాహార దీక్షకు దిగారు.