ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనా విడుదల చేసిన ఉత్సవ నిర్వాహకులు.
ఈ యేడాది 70 అడుగులు ఎత్తులో శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేషుడు.
కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు.
ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలా రాముడు.