కంటోన్మెంట్ మొత్తాన్ని మున్సిపాలిటీలో కలపడానికి అంగీకారం.
కంటోన్మెంట్ ప్రజలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన కల నెరవేరింది.
రేవంత్ సర్కార్ చొరవతో కంటోన్మెంట్ ఏరియాలో
సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానిక కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కేంద్ర రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి
పదే పదే చేసిన విజ్ఞప్తి ఫలించింది.
సీఎం ఆదేశాలతో మార్చి 6, 2024 నాడు సీఎస్ రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా స్పందించి కంటోన్మెంట్ పై అధికారాలు జీహెచ్ఎంసీకి అప్పగించింది.