హ్యూమన్ రైట్స్ టుడే/మెదక్/29 జూన్: మెదక్ – అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ పాఠశాలలో విద్యార్థులే స్వీపర్లుగా మారి పాఠశాల శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్రామ పంచాయతీ సిబ్బంది పాఠశాలలను శుభ్రం చేయాల్సి ఉండగా పట్టించుకోవడంలేదు.
దీంతో చేసేదిమి లేక విద్యార్థులే స్వీపర్లుగా మారి స్కూల్ సుబ్రంచేస్తున్నారు.