కొండగట్టు స్వామిని దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/29 జూన్: ఇవాళ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

హైదరాబాద్ నుండి ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు కొండగట్టుకు చేరుకొని, ప్రత్యేక పూజలు చేయనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment