టీపీసీసీ అధ్యక్షుడిగా మధుయాష్కిను నియమించాలి: యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మధుసుధన్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ మధుయాష్కి గౌడని నియమించాలని యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మధుసుధన్ రెడ్డి కోరారు. మధుయాష్కీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కృషి చేశారని, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు మధుయాష్కీగౌడ్ టీపీసీసీ పదవిని ప్రకటించాలి అని కోరారు.