వడ్డీ ఉందా.. లేదా? పాస్‌వర్డ్‌ మార్చాల్సిందే..

Get real time updates directly on you device, subscribe now.

దేశంలో దాదాపు 7కోట్ల మంది EPF చందాదారుల వడ్డీజమపై గందరగోళం నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కార్మికులు, ఉద్యోగుల భవిష్యనిధి నిల్వలపై 8.1% చొప్పున వడ్డీ ఖరారు చేసి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. 2022-23 ఏడాదికి వడ్డీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏడాదికి ఉద్యోగి ₹2.5 లక్షలకు మించి చందా జమచేస్తే.. అదనపు జమకు లభించే వడ్డీపై పన్ను విధించేందుకు వీలుగా 2021-22 ఏడాది నుంచి పాస్‌బుక్‌లో పన్ను, పన్నేతర జమ విభాగాలను విభజించింది. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు జరగడంతో చందాదారులంతా తప్పనిసరిగా పాస్‌వర్డ్‌ మార్చుకోవాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment