పూర్వ విద్యార్థుల కలయిక

Get real time updates directly on you device, subscribe now.

గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వైనం..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 27:  వాణి విద్యా విహార్ పాఠశాలలో 1998-1999 సంవత్సరంలో పదవతరగతి చదివిన విద్యార్థులు 25 సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకొని ఆనందంగా గడిపారు. అప్పటి గురువులను సన్మానించారు. స్నేహితులు అందరు కలిసి విద్యార్థి దశలో చేసిన చేష్టలు గుర్తు చేసుకున్నారు.

ఈ స్కూలు క్రమశిక్షణకు నిలయం, చిన్న వయసులోనే క్రమశిక్షణ నేర్చుకోవడంతో ఉన్నత స్థానంలో స్థిరపడ్డాను – శివసాగర్ ఆర్మీ మాజీ ఉద్యోగి.

ఈ స్కూల్లో చదువుకొని ఉన్నత విలువలు నేర్చుకున్న – హైకోర్టు న్యాయవాది ఆర్వింద్.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment