ICC మోసపోయింది.. ఒకసారి కాదు నాలుగుసార్లు!

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/స్పోర్ట్స్: ఆన్‌లైన్‌ మోసాలకు సాధారణ ప్రజలే బలవుతారు అనుకుంటే తప్పు. ఆర్థికంగా పరిపుష్ఠమై.. అంత పెద్ద వ్యవస్థ ఉండే ఐసీసీ కూడా మోసపోయింది. ఒకసారి కాదు నాలుగుసార్లు! ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఐసీసీకి సుమారు ₹20 కోట్లు టోకరా వేసినట్లు తెలిసింది. దీనిపై ఈ సంస్థ అధికారికంగా స్పందించకపోయినా తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం కోసం అంతర్గత విచారణ చేస్తున్నట్లు తెలిసింది. అమెరికాకు చెందిన ఓ సంస్థకు కొన్ని కొనుగోళ్ల విషయమై ఐసీసీ చెల్లింపులు చేసింది. కానీ అది ఒక తప్పుడు సంస్థ అని ఐసీసీ తాజాగా గుర్తించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment