అక్కడే కంపెనీ వాడి ఆలోచన బొక్కబోర్లా

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 23: బిస్కెట్ తినేవాడు ప్యాకెట్ బరువు ఏం చూస్తాడులే అనుకున్నాడేమో బ్రిటానియా కంపెనీ వాడు.

అక్కడే కంపెనీ వాడి ఆలోచన బొక్కబోర్లా పడింది.

బిస్కెట్ ప్యాకెట్ నిర్ణీత బరువుకన్నా తక్కువగా ఉందంటూ ఓ వినియోగదారుడు కేరళలోని త్రిస్సూర్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

ఇంకేముంది కమిషన్ కేసును సీరియస్‌‌గా దర్యాప్తు చేసి.. ఫిర్యాదులో నిజముందని గ్రహించిన వినియోగదారుడికి రూ.60 వేలు చెల్లించాలని బ్రిటానియా కంపెనీకి ఆదేశించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment