నిర్మల్ జిల్లా, భైంసా పట్టణ మున్సిపల్ కమిషనర్ ను పట్టుకున్న ఏసిబి అధికారులు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/నిర్మల్/మే 22: ఒక వ్యక్తి యొక్క భవన నిర్మాణానికి సంబంధించి అధికమొత్తంలో పన్ను చెల్లించకుండా ఉండటం కోసం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న నిర్మల్ జిల్లా, భైంసా పట్టణ మున్సిపల్ కమిషనర్ – వెంకటేశ్వరరావు మరియు అదే కార్యాలయంలో పనిచేసే బిల్ కలెక్టర్ – విద్యాసాగర్ లను వలపన్ని పట్టుకున్న ఏసిబి అధికారులు.

#AntiCorruptionBureau #TelanganaACB #Dial1064 #NirmalDistrict #Bhainsa

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment