మెదడు తినే అమీబాతో చిన్నారి మృతి

Get real time updates directly on you device, subscribe now.

చెరువులో స్నానం.. మెదడు తినే అమీబాతో చిన్నారి మృతి

హ్యూమన్ రైట్స్ టుడే/May 22, 2024: చెరువులో స్నానం.. మెదడు తినే అమీబాతో చిన్నారి మృతి
కేరళకు చెందిన ఓ ఐదేండ్ల చిన్నారి ‘బ్రెయిన్‌ ఈటింగ్‌ అమీబా’తో మృతి చెందింది. బాధిత బాలిక ఈ నెల 1న మళ్లీ 10వ తేదీన స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి వెళ్లినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కలుషితమైన ఆ నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్‌ అమీబా ఆమె ముక్కుగుండా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, వైద్య చికిత్స ఆలస్యం కావడంతో బాలిక మరణించింది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment