మందుబాబులకు షాక్..రేపటి నుంచి 3 రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
Wine shops to be closed on tues day..
మద్యం దుకాణాలను 3 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. దీంతో ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి 13 సాయంత్రం వరకు మూతబడనున్నాయి వైన్ షాపులు. ఈ మే 12, మే13 రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. దీంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు.