కేజీవాల్కు బెయిల్ మంజూరు

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/10 మే: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తలతో కూడిన ధర్మాసనం ఈ బెయిల్ అభ్యర్థనను విచారించింది. కాగా ఈ కేసులో మార్చి 21న కేజీవాల్ను ఈడీ అరెస్ట్ చేయగా అప్పటి నుంచి జైలులో ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment