హ్యూమన్ రైట్స్ టుడే/05 మే: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందింది. ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగం ప్రసంగించనున్నారు. దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఆహ్వానం అందుతుంది. అటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. స్వార్థం లేని నాయకులకు మాత్రమే ఇటువంటి అవకాశం దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈనెల ఈనెల 20వ తేదీన ఆయన న్యూయార్క్ బయల్దేరుతున్నారని సమాచారం.