హ్యూమన్ రైట్స్ టుడే/వరంగల్/ 03 మే: హనుమకొండ జిల్లాలో దారుణం ప్రాణాలతో ఉన్న అడ శిశువును పూడ్చి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.
ఉరుగొండ సమీపంలో బ్రతికుండగానే ఆడ శిశువును పూడ్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.
గమనించి బయటికి తీసి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శిశువును హాస్పిటల్ కి తరలింపు.