ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 3: ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎనలేనిది. ఓటు హక్కు పొందడమే కాకుండా వినియోగించుకోవడమూ అత్యంత ప్రధానం. వయోభారం, అంగవైకల్యంతో ఉన్న వారు కొందరు ఆ హక్కును ఉపయోగించుకోలేక పోతున్నారు. వంద శాతం ఓటింగ్‌ పై దృష్టి సారించిన ఎన్నికల కమిషన్‌ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి మే 8 వరకు రాష్ట్రంలో హోమ్‌ ఓటింగ్‌ జరగనుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment