సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్గా పిలిచే డ్రై ఐస్ ఎంతో ప్రమాదకరం.
హ్యూమన్ రైట్స్ టుడే/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్లోని రాజ్నందావ్లో చోటుచేసుకుంది. ఓ పెళ్లి ఫంక్షన్లో స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఉపయోగించిన డ్రై ఐస్ని తిన్న బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్గా పిలిచే డ్రై ఐస్ ఎంతో ప్రమాదకరం. ఐస్ క్రీమ్, ఇతర ఆహారాన్ని నిల్వ చేసేందుకు దీన్ని వాడుతారు. ముఖ్యంగా పిల్లలను దీనికి దూరంగా ఉంచాలి.