లంచం అడిగితే వెంటనే కాల్ చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్ 1064.

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 27: 4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబి అధికారులకు పట్టుబడ్డ నీటిపారుదల శాఖ, బుద్ద భవన్ నార్త్ ట్యాంక్స్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (DEE) యాత పవన్ కుమార్. అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఏ ప్రభుత్వోద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే కాల్ చేయాల్సిన టోల్ ఫ్రీ నంబర్ 1064.

Yatha Pavan Kumar, Deputy Executive Engineer at the North Tanks Division, Budda Bhavan, Secunderabad, was caught by the #ACB for taking a bribe of Rs 4,00,000 from a builder named Gopagani Ramanamurthy. He was arrested and will face trial at Nampally.

Report bribery to #Dial1064 for action.

#TelanganaACB

@CVAnandIPS

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment