హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:
పుట్టింటివారు ఇచ్చిన బంగారు నాణేలు భర్త తనకు చెప్పకుండా వాడేశాడన్న మహిళ తన స్త్రీధనం తనకు తిరిగిప్పించాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన వైనం. ఈ కేసులో తాజాగా తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం. అవసరానికి తీసుకున్న భార్య డబ్బును తిరిగివ్వాల్సిన నైతిక బాధ్యత భర్తదని వ్యాఖ్యనించింది.
భార్య సొమ్ము వాడుకున్నందుకు పరిహారం కలుపుకుని రూ.25 లక్షలు చెల్లించాలని భర్తకు ఆదేశం.
కేరళ కి చెందిన ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసిన కేసులో తీర్పు.