విజయవాడ “మేమంతా సిద్ధం” బస్సుయాత్రలో సీఎం జగన్ పై దాడి
హ్యూమన్ రైట్స్ టుడే/విజయవాడ/ఏప్రిల్ 13:
సీఎం జగన్ పై రాయితో దాడి బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు దాడి
అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకిన రాయి. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయం సీఎం జగన్ పక్కనే ఉన్న MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం
వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించిన వైద్యులు.
ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్ విజయవాడలో సీఎం జగన్ కోసం పోటెత్తిన జనం విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా అప్రతిహతంగా కొనసాగుతున్న భారీ రోడ్ షో
సీఎం జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేకే టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారంటున్న విజయవాడ YSRCP నేతలు ఆరోపిస్తున్నారు.