వేరే పార్టీ వాళ్లని పార్టీలో చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటాం : కాంగ్రెస్ శ్రేణుల ఆవేదన
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 13: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న తరుణంలో, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్న వారిని చేర్చుకోవద్దని ఒకవేళ చేర్చుకుంటే పెట్రోల్ పోసుకుంటాం అంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.