నేడు లక్నోతో తలపడనున్న ఢిల్లీ

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హ్యూమన్ రైట్స్ టుడే/ఎప్రిల్12: IPL: నేడు లక్నోతో తలపడనున్న ఢిల్లీ ఐపీఎల్-2024లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్,లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నమెంట్ చరిత్రలో, ఈ రెండు జట్లు ఇప్పటి వరకు మూడుసార్లు తలపడగా, LSG మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ప్రస్తుత సీజన్ పాయింట్ల పట్టికలో లక్నో 3 విజయాలతో మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ ఒక విజయంతో అట్టడుగు స్థానంలో ఉంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment