రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు ఎందుకు చేయాలి..?

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11:
ఇస్లాం పునాదులు ఐదు స్తంభాలపై ఉంటాయి. అందులో ఒకటి ఉపవాసం. పవిత్రమైన రంజాన్‌ మాసంలో వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం ఉపవాసం ఉండేందుకు ప్రయత్నిస్తాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీటికి దూరంగా ఉంటారు. ఉపవాసం చేసేవారు తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టి పెడతారు. ఇంకా స్వీయ క్రమశిక్షణ అలవడుతుంది. ఇతర జీవులపై దయ, కనికరం వంటివి కూడా పెరుగుతాయని బలంగా నమ్ముతారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment