హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 మార్చ్:సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు…F.I.R నమోదు చేయకూడదు, ఇప్పటికే నమోదైన కేసులను రద్దు చేయండి.
ఒకవేళ సోషల్ మీడియా పోస్టులపై కేసులు గాని నమోదు చేస్తే వెంటనే తొలగించేయండి ఎటువంటి కేసులు ఉంచొద్దు.
ఒకవేల పోలీసులు కేసు పెట్టి వేధిస్తున్నట్లయితే
ఈ ఆర్డర్ కాపీ తో కోర్ట్ మెట్లు ఎక్కి పోలీసు వారిపై చర్య తీసుకోమనవచ్చు.