హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 19:
తెలంగాణ గవర్నర్ తమి ళిసై నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఆ పదవిలో తాత్కాలికంగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త గవర్నర్ ను నియమించేం దుకు వీల్లేదు. దీంతో నజీర్ కే తాత్కాలిక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తాత్కాలిక బాధ్య తల్ని తమిళనాడు గవర్నర్ రవికి ఇవ్వొచ్చని సమాచారం.