18 ఏళ్లు నిండితే చాలు విద్యార్థులకు ఆటోమేటిక్‌గా ఓటరు ఐడీ కార్డులు.
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్ 16:
*ప్రత్యేక వ్యవస్థను సంసిద్ధం చేస్తున్న భారత ఎన్నికల సంఘం*
*12వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్న ఈసీ*
*వెల్లడించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్*