మిత్రులందరికీ ముఖ్య విన్నపం..!

Get real time updates directly on you device, subscribe now.

*ప్రస్తుత ఎన్నికల సమయంలో ఇది, అందరూ తప్పక పాటించాలని విజ్ఞప్తి…*

*’పార్టీలు’ ఏదున్న సరే రాజకీయాల కోసం ‘స్నేహాన్ని’ మరియు బంధుత్వాన్ని దూరం చేసుకోకండి, రాజకీయాల్లో ఏదీ ‘శాశ్వతం’ కాదు. ఈరోజు నువ్వు అభిమానించే నాయకుడు రేపు నువ్వు ద్వేషించే పార్టీలో చేరొచ్చు. అపుడు నీ పరిస్థితి ఏంటి!!?.*

*అందుకే*
*మన మిత్రులు ఎదురుపడినప్పుడు ‘మీ చిరునవ్వే శాశ్వతం’.*

*రాజకీయాలను ఎవరు కూడా ‘వ్యక్తిగతంగా’ సీరియస్ గా తీసుకోకండి ‘స్నేహాలు, కుటుంబం, బంధాలు, బంధుత్వాలు’ చాలా గొప్పవి అనవసరంగా ‘రాజకీయాల’ కోసం ‘మంచి స్నేహితులను, బందుత్వాలను’ వదులుకోకండి…*

*’రేపు’ నీకు ‘సమస్య’ వస్తే ‘రాజకీయ’ నాయకులు వస్తారో లేదో తెలీదు కానీ ‘స్నేహితుడు కుటుంబం, బంధాలు, బంధుత్వాలు’ నీ వెంట ఉంటాయి…*

*’రావణ రాజ్యంలో ‘ ఉండి కూడా ‘విభీషణుడు’ చెడిపోలేదు ‘రామరాజ్యంలో ‘ఉండి కూడా ‘మనవాళ్ళందరూ’ సత్యమంతులు కాదు…*

*అందుకే మనం ‘ఎక్కడున్నామ్’ అన్నది ముఖ్యం కాదు. మన ‘స్వభావాన్ని’ ఎలా ఉంచుకున్నాం అనేది ముఖ్యం. మీ ‘ఆలోచనలను’ చంపే ‘ఆవేశం’ కంటే నీలో ఉన్న ‘అహంకారాన్ని’ అణిచివేసే ‘సహనం’ నీలో ఉంటే చాలా గొప్పది…*

*కోపంలో ‘మౌనాన్ని’ కష్

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment