తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..

Get real time updates directly on you device, subscribe now.

ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 12:
ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో కాంగ్రెస్ మీటింగ్ నిర్వహించనుంది.
ఈ సభ వేదికగానే మహాలక్ష్మీ గ్యారెంటీపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది. ఇక ఈ రోజు కరీంగనగర్ వేదికగా ఎన్నికల శంఖరావం పూరించనున్నారు గులాబీ బాస్ కేసీఆర్.
ఇప్పటికే సభకు సంబంధిం చిన ఏర్పాట్లన్నీ శర వేగంగా కొనసాగుతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment