హ్యూమన్ రైట్స్ టుడే/బీహార్/మార్చ్ 11: బిహార్ మెట్రిక్యు లేషన్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాశారు. ఓ విద్యార్థిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ అవుతోంది. ‘నేను పేదింటి అమ్మాయిని. దయచేసి నన్ను పాస్ చేయండి సర్. లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు. నాకు పెళ్లి ఇష్టం లేదు. నా పరువు కాపాడండి’ అని రాసింది. మరి కొందరు కవిత్వాలు, సినిమాలు స్టోరీలు రాశారు. ఆ సమాధానాలు చూసి మూల్యాంకనం చేసే టీచర్లు ఆశ్చర్య పోతున్నారు.