హ్యూమన్ రైట్స్ టుడే/ఆస్ట్రేలియా /మార్చి 10:
ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్ కు చెందిన చైతన్య,చెత్త కుప్పలో విగతజీవిగా కనిపించింది. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది.
ఆమె భర్త అశోక్ ఇటీవల హైదరాబాద్ రావడంతో మిర్కావేలోని పాయింట్ కుక్లోని తన అపార్ట్మెంట్ లో ఉంటోంది. దీంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.