ఇదీ మన తెలంగాణ నిధుల మీద మన ఉద్యమ నాయకుడి నిబద్దత.
ఇంట్లో ఫర్నిచర్ కి 25 కోట్లు !!! ఇలాంటి నాయకులు మనకు అవసరమా ?
ప్రగతి భవన్ లో కూర్చుని ఎన్ని ప్రభుత్వ ఫైళ్లు చూసి నిర్ణయాలు చేసిండు , ఎన్ని వేల ఫైళ్లు చూడకుండానే వాపస్ పంపిండు, ఎన్ని రోజులు ఎన్ని ప్రభుత్వ శాఖలతో రివ్యూ మీటింగులు పెట్టిండు లాంటి విషయాలు కూడా బయట పెట్టాలి.
ఇప్పటి వరకు ప్రగతి భవన్ గడిలో ఖర్చుపెట్టిన ప్రభుత్వ నిధుల గురించి సమాచారం కూడా ప్రజలకు చెప్పాలి.