అధికారుల్లారా మారండి.
మీరు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయండి..
లేదా మీరు శిక్షార్కులు అవుతారు. అందువల్ల మీ భార్య పిల్లలు ఇబ్బంది పడతారు. ఒక్కసారి ఆలోచించండి.
మేము మీ బొక్కలు బయటికి తీసి తెలియపరచడం వల్ల మీరే ఇబ్బంది పడతారు. చాలా ఆలోచించి చెప్తున్నా. లేదు మేము ఇలాగే ఉంటాము అంటే మాత్రం మిమ్మల్ని ఎవరూ క్షమించలేరు.
మేము మాత్రం ప్రజల కోసమే పని చేస్తాం….🇮🇳CRPFI 🇮🇳 భారత్🇮🇳 మేలుకో వినియోగదారుడా రండి చేయి చేయి కలపండి, నిరుద్యోగ యువ యువతీ యువకుల్లారా మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ కి పని చెప్పండి మేధావులారా ప్రజలారా, crpfi, సైన్యంలా రండి అవినీతిపరులను పాట్టిద్దాం వారు ఏ స్థాయిలో ఉన్నా సరే ప్రజాధనం దోచుకున్న అవినీతి స్థానిక నాయకులను గుర్తించి వారిని వదలొద్దు నీ చేతిలో స్మార్ట్ ఫోన్ వినియోగించు దేశం కోసం భావితరాల భవిష్యత్తు కోసం🇮🇳 గూగుల్ మెయిల్ చెక్ ఆన్లైన్ కంప్లైంట్, చదువుకున్న జ్ఞానం ఉన్న నీతి నిజాయితీ గల మేధావుల్లారా యువ యువతి యువకుల్లారా వాలంటరీగా రండి చేయి చేయి కలపండి.