తెలంగాణలో ఇద్దరు మహిళా ఐపీఎస్ల బదిలీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:
రాష్ట్రంలో ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ మేరకు పోలీసు శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం నల్గొండ ఎస్పీగా ఉన్న అపూర్వ రావును సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తుర్వుల్లో పేర్కొంది.
అపూర్వ రావు స్థానంలో నల్గొండ ఎస్పీగా చందనా దీప్తిని నియమించింది.