ఖమ్మం జిల్లాలోడ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు.
హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం జిల్లా/ డిసెంబర్ 23:
ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారం గూడెంలోని ఓ గోడౌన్లో గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్‌ను తయారు చేస్తున్నట్టు తెలిసింది.
పక్కా సమచారంతో డ్రగ్ కంట్రోలర్ అధికారులు శనివారం గోడౌన్‌పై దాడులు నిర్వహించి 4 కోట్ల 35 లక్షల విలువైన ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.
గోడౌన్లో నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్న నిందితుడు సతీష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు.