హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 20:
ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్య టించనున్నారు.టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ ని,పరిశీలించనున్నారు.
చేనేత కార్మికులతో సమా వేశం కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి కష్టన ష్టాలను తెలుసుకో నున్నారు.
350 మంది ప్రత్యేక ఆహ్వాని తులతో ముఖాముఖీలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
మరోవైపు రాష్ట్రపతి పర్య టన దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు.