హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023: ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వజైర్ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. సినిమా వేరు.. రాజకీయాలు వేరు అంటూ కామెంట్స్ చేశారు. అధిష్టానం ఏ పని చెప్పినా చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 175కి 175 సీట్లు గెలవడం ఖాయం అన్నారు.