తెలంగాణ రాష్టంలో 20 మంది IPS అధికారుల బదిలీ….
తెలంగాణ డిజిపిగా రవిగుప్త కొనసాగింపు…
మాజీ డిజిపి అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డిజి గా బదిలీ…
హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీబీ డిజి గా బదిలీ..
రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ..
అభిలాష్ బిస్తాను అడిషనల్ డిజి తెలంగాణ పోలీస్ అకాడమీకి బదిలీ…
సౌమ్య మిశ్రా జైళ్ళ శాఖ అడిషనల్ డిజి గా బదిలీ..
ఉమెన్స్ సేఫ్టీ లో ఉన్న షికా గోయల్ సిఐడి అడిషనల్ డిజి గా బదిలీ..
సిఐడి చీఫ్ గా ఉన్న మహేష్ భగవత్ రైల్వే రోడ్ సేఫ్టీ అడిషనల్ డిజి గా బదిలీ..
ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్న అనిల్ కుమార్ ను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అడిషనల్ డిజి గా బదిలీ..
సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ను ఐజిపి హోమ్ గార్డ్స్ కు బదిలీ.