ఆర్టిఐ కమిషనర్ జోనాథన్ సామెల్ ను కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు.
హ్యూమన్ రైట్స్ టుడే/గుంటూరు/డిసెంబర్ 19:
గుంటూరు పట్టణం ఆఫీసర్స్ క్లబ్ లో ఆర్టిఐ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జోనాథన్ సామెల్ ను, కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ డా” కె ఆర్ రాజా,పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్లూరి సౌరిబాబు,ప్రధాన కార్యదర్శి షాలెం రాజు,జిల్లా పబ్లిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నడికుడి వెంకటేశ్వరరావు,పిడతల నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.