హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /డిసెంబర్ 18: ఈ నెల డిసెంబర్ 24 న వినియోగారుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి ని ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య CATCO ప్రధాన కార్యదర్శి శంకర్లాల్ చౌరస్య, కార్యదర్శి ఈల వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు మంచాల చక్రపాణి, నూతన సచివాలయ భవనంలో పౌరసరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంకి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చమును అందజేయడం జరిగినది. వినియోగదారుల సమస్యలపై వినతి పత్రంతో పాటు డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల దినోత్సవం నకు ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగినది.