హ్యూమన్ రైట్స్ టుడే /వేములవాడ/డిసెంబర్ 09: వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతో పసి కందు మృతి.
డెలవరి ఆపరేషన్ చెయడంలో డాక్టర్ల నిర్లక్షం వల్లే బేబీ మృతి చెందిందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు.
బోయిన్ పెళ్లి మండలం జగ్గరావుపేల్లి గ్రామానికి చెందిన అమూల్య డెలివరీ కోసం వచ్చింది..
డాక్టర్ల నిర్లక్ష్య వ్యవహరి వాళ్ళనే బేబీ మృతి చెందిందని రోధిస్తున్న బంధువులు..
న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని ఆసుపత్రి ముందు బైఠాయింపు.