హ్యూమన్ రైట్స్ టుడే /వేములవాడ /డిసెంబర్ 08:
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపిన DSP నాగేంద్ర చారి ఆయన వెంట పాల్గొన్న పలువురు సిఐలు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపిన వేములవాడ డిఎస్పి కత్తురోజు నాగేంద్ర చారి, వేములవాడ రూరల్ సిఐ కృష్ణకుమార్, వేములవాడ టౌన్ సిఐ కరుణాకర్, చందుర్తి సీఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.