ట్రావెల్స్ బస్సు దగ్ధం ఒకరు మృతి

Get real time updates directly on you device, subscribe now.

నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం ఒకరు మృతి
హ్యూమన్ రైట్స్ టుడే/నల్గొండ జిల్లా/డిసెంబర్04:
నల్గొండ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్ర‌మాదానికి గురై పూర్తిగా దగ్ధం అయిపోయింది.

*ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు*

పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. 38 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వస్తుండ‌గా ఏసీ డెమో నుంచి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది.

ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment