ఒకరు సస్పెండ్.. ఒకరు డీజీపీగా నియామకం..

Get real time updates directly on you device, subscribe now.

డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్..తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా రవి గుప్తా…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03:
ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. డీజీపీ అంజనీ కుమార్ను సస్పెండ్ చేస్తూ నూతన డీజీపీగా రవి గుప్తా ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడంతో ఈ చర్యలకు ఉప క్రమించినట్లు తెలుస్తోంది.

మాజీ డీజీపీ అంజనీకుమార్

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment