వర్ధన్న పేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం
హ్యూమన్ రైట్స్ టుడే/వరంగల్ జిల్లా/డిసెంబర్ 03:
వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి మాజీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నిజామాబాద్ కేఆర్ నాగరాజు విజయం సాధించారు.
ఆయన తన సమీప అభ్యర్థి బీఆర్ఎస్ ఆరూరి రమేష్ పై విజయం సాధించారు.