రేవంత్ రెడ్డిని కలిసిన పోలీసు అధికారులు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03:
కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డిని డీజీపీ అంజనీకుమార్ కొద్దిసేపటి క్రితం కలిశారు.
రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో డీజీపీతో పాటు మహేష్‌భగవత్, సంజయ్‌కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్ఛం అందజేశారు.