హ్యూమన్ రైట్స్ టుడే/ఇల్లందు/డిసెంబర్ 03:
ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ స్థానం నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య విజయం సాధించారు.
ఇక్కడ సిట్టింగ్ అభ్యర్థి హరిప్రియ 18వేల పై చిలుకు ఓట్లతో ఓటమి చెందారు. ఈ విషయంతో ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు ప్రకటించిన రెండు స్థానాలను కాంగ్రెస్‌కే దక్కాయి.
మిగిలిన 8స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు.