ఈవిఎంల మార్చే కుట్ర…నెంబర్ లేని కారులో తరలింపు..
https://youtube.com/shorts/q_9jPQABsPc?si=0nYks_94MQt7XBnk
_* అర్థరాత్రి దొరికిన దొంగలు_
_* తుంగతుర్తిలో అడ్డంగా బుక్కైన గులాబీ చెంచాలు_
_* నెంబర్ లేని కారులో తరలింపు_
_* వెంటపడితే.. 7కి.మీ దగ్గర దొరికిన వైనం_
_* తీవ్రంగా ఖండించిన ‘ప్రజాస్వొమ్య పరిరక్షణ వేదిక’ సభ్యులు_
_* రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాటానికి సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి ప్రయత్నం_
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 01:
అర్థరాత్రి ఈవిఎంలను మార్చే కుట్ర జరిగింది. కాంగ్రెస్ ఓటిమి కోసం ఒక్కో నియోజకవర్గంలో 7 నుంచి 10 ఈవీఎంలను మార్చే దగా నిర్విరామంగా జరిగిందని ‘తెలంగాణ వాచ్’ విశ్వసిసస్తోంది. ఒకవైపు అధికార పార్టీ కనుసన్నల్లో డబ్బు రవాణాలో పోలీసులే అడ్డంగా దొరికి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ఈవీఎంలను అక్రమంగా నెంబర్ లేని కారులో తరలించటం. ఇక ఎవరిని నమ్మాలి.? ఎందుకు నమ్మాలి.?_*
_దీనికి సంబంధించిన వీడియోలు ఈ ఐటెం చివరన లింక్ ఉంది. జస్ట్ క్లిక్ చేయండి.._
*_ప్రముఖ పరిశోధన పత్రిక ‘తెలంగాణ వాచ్’ బుధవారం డిజిటల్ ఎడిషన్ లో ‘కాపలా నా..? కావలి కాస్తారా.?’ అంటూ ఈవీఎంల గోడౌన్ లో వద్ద ‘తారుమారు’ వ్యవహారంపై ఓ సంచలన పరిశోధన కథనం అందించింది. ఈ కథనంలో ఈవిఎంలను మార్చే ప్రక్రియ పట్ల అనుమానాలు వ్యక్తం కూడా చేసింది.