: వికాస్ రాజ్ సీఈఓ తెలంగాణ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/నవంబర్ 28:
సైలెంట్ పీరియడ్ ప్రారంభం అయింది.
రాబోయే 48గంటల పాటు ఎలక్షన్ ప్రచారం డిస్ప్లే చేయకూడదు.
ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.
టీవీలో ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దు.
బల్క్ SMS లు చేయొద్దు – రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు.
స్థానికేతరులు సెగ్మెంట్ ను వదిలిపెట్టాలి.
నగదు, మద్యం కట్టడి పై ప్రత్యేక నిఘా.
48 గంటల పాటు 24 గంటలు సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది.
EVM తరలించే వాహనాలకు GPS ఉంటుంది.
మాక్ పోలింగ్ 90 నిమిషాల ముందు పోలింగ్ ప్రారంభానికి.
పోలింగ్ సిబ్బంది ఉదయం 5.30 నిమిషాలకు వాళ్ల వాళ్ల కేంద్రాల దగ్గర ఉండాలి.
EVM లను పోలింగ్ ఏజెంట్ లు ముట్టుకోవద్దు.
ఫస్ట్ టైం హోం ఓటింగ్ లో 27178 మంది తమ ఓటు హక్కు వేశారు.
15990 – సీనియర్ సిటిజన్ ఉన్నారు.
1.48లక్షల మంది బ్యాలెట్ ఓట్లు వేశారు – ఇవ్వాళ కూడా ఓటింగ్ జరుగుతుంది.
వెబ్ కాస్టింగ్ 27094 ఉంటుంది.
7571 లొకేషన్ లలో బయట కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది.
35 వేల పోలింగ్ కేంద్రాలు, 3300 సెక్టార్ లో ఏర్పాటు, ప్రతీ సెక్టార్ కు ఒక ఇంచార్జీ.
EVM ల తరలింపు కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ – ఎక్కడా ఆగకుండా వెళ్ళాలి.
ఓటర్ 12 గుర్తింపు కార్డుల లో ఎదైనా చూపించి ఓటు వేయోచ్చు.
.పోలింగ్ కేంద్రాల వద్దకు మొబైల్ ఫోన్ అనుమతి లేదు.
ఇవ్వాల్టి వరకు 737కోట్లకు సొమ్ము సీజ్.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూమెంట్, వెహికిల్ ను మానిటరింగ్ చేయాలని deo లకు ఆదేశాలు
2018లో పోస్టల్ బ్యాలెట్ 1లక్ష మంది వేస్తే, ఈసారి 1.5 లక్షలు వేస్తున్నారు
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది – 5గురి కంటే ఎక్కువ గుమిగుడితే కటినమైన చర్యలు.