హ్యూమన్ రైట్స్ టుడే/నెల్లూరు/నవంబర్ 28: నెల్లూరులో దారుణం కన్న కూతుర్ని హత్య చేసిన కన్నతల్లి…ఆపై ఆత్మహత్య చేసుకుని తను మృతి
నెల్లూరు నేతాజీ నగర్లో మూడేళ్ల కూతురు హరి మోక్తిక కు విషం ఇచ్చి చంపిన తల్లి
తల్లి వాణి (28) ఆపై తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ దారుణం
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న వేదయపాలెం సిఐ నారాయణ
పోలీసులు తెలిపిన వివరాల మేరకు..కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న వాణి , గోవర్ధన్
భర్త గోవర్ధన్ అదుపులో తీసుకుని విచారిస్తున్న సిఐ నారాయణ.